by Lakshmi » Wed Sep 09, 2009 7:21 pm
లక్ష్మి, శ్రీ (సిరి), కమల, విద్య, మాత, విష్ణుప్రియ, సతి, పద్మాలయ, పద్మహస్త, పద్మాక్షి, లోకసుందరి, భూతేశ్వరి, నిత్య, సత్య, సర్వగత, శివ, విష్ణుపత్నీ, మహాదేవి, లోకమాత, భూ(భూమి), నీళ, సర్వ ఫలప్రద, రుక్మిణి, సీత, సర్వ, వేదవతి, శుభ, శబి, సరస్వతీ, గౌరీ, స్వాహా, శాంతి, స్వధ, నారాయణి, వరారోహ, విష్ణు నిత్యానపాయిని అనే లక్ష్మీదేవికి చెందిన పుణ్యనామాలను నిత్యం ప్రాతఃకాలంలో పఠించినవారు పాపరహితులవుతారు. ధన, ధాన్య సమృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటే కేవలం ఒక్క ధనం మాత్రమే కాదు సకల శక్తులూ సమకూరతాయి.